వనపర్తి మండలం సవాయి గూడెం గ్రామంలో దేవమ్మ ఇంటి నుండి పొలం దగ్గరకు నడుచుకుంటూ వెళుతుండగా వెనుక వైపు నుండి పల్సర్ బైక్ ఢీ కొనగా గాయాలు అయినట్లు వనపర్తి రూరల్ ఎస్ఐ హృషీకేష్ తెలిపారు. అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఢీ కొట్టారని చెప్పారు. దేవమ్మ తలకు, ఎడమ కాలుకు గాయాలయినట్లు చెప్పారు. బైకు నడిపిన వ్యక్తిపై కేసు నమోదు.