NZB: గ్రామాలు బాగుపడినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలంగాణ రాష్ట్ర రైతు కమిటీ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. గాంధీజీ కళలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గడుగు గంగాధర్ అన్నారు.