WGL: కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ నుంచి ఫస్ట్ గేట్ వరకు PDSU ఆధ్వర్యంలో జార్జిరెడ్డి 54వ వర్ధంతి సందర్భంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని PDSU జిల్లా కార్యదర్శి గుర్రం అజయ్ పిలుపునిచ్చారు.