SRCL: ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ విప్, వేములవాడ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి చెరమన్నారు.