RR: విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్సీపురం V&E అధికారులు LIG ప్రాంతంలోని బ్రిందావన్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీలలో 14.2 కేజీ సిలిండర్లు 37 ఫుల్, 18 ఖాళీవి, 10 కేజీలవి 4 ఖాళీగా పట్టుకున్నారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వ్యవహారం నడిపిస్తే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.