NLG: మిర్యాలగూడ విశ్వ హిందూ పరిషత్ (భజరంగ్ దళ్ విభాగము) ఆధ్వర్యంలో శాంతినగర్ NSP క్యాంప్ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నగర వీధుల్లో హనుమాన్ శోభాయాత్రను అంగరంగవైభవంగా చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.