AP: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదైంది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని హర్షవీణ పేర్కొంది. టీడీపీ ప్రజాదర్బార్‌కు వెళ్లినందుకే దాడి చేసినట్లు తెలిపింది.