ADB: జైనథ్ మండలంలోని కరంజి గ్రామస్తులు DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్‌ను పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో ఈనెల 26న నిర్వహించనున్న బాజీరావు బాబా సప్తహ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు. గ్రామస్తులందరూ కలిసి సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని నరేష్ జాదవ్ పేర్కొన్నారు.