SRPT: తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19 తేదీన నిర్వహిస్తున్నట్టు ఆదర్శ పాఠశాల ఇమాంపేట ప్రిన్సిపల్ పూసపాటి సైదులు శనివారం తెలిపారు ఆరవ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.