Wnp: వేసవి రీత్యా మండల కేంద్రంలో అంబలి కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఇలాంటి కేంద్రాలను ఎక్కువ సంఖ్యలో ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెబ్బేర్ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ సుమిత్ర, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.