SDPT: కొండపాక మండలం దుద్దెడలో సాగవుతున్న వరి పంటను గజ్వేల్ నియోజకవర్గ BRS ఇంఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. రైతు పుట్ట మల్లేశం సాగు చేసిన రెండు ఎకరాల పొలానికి వెళ్లి, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.