KKD: ఏలేశ్వరం ఏలేరు జలాశయంను శుక్రవారం కలెక్టర్ ఎం. హరేంద్ర ప్రసాద్ సందర్శించారు. ఏలేరు రిజర్వాయర్, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, మనీ హంస పవర్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. రైతులకు, ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు. అధికారులను నీటి వినియోగంపై వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.