చెపాక్ స్టేడియంలో పంజాబ్, చెన్నై మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో GTపై గెలిచి మంచి జోష్‌లో ఉన్న PBKS, ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ఓడిన CSK.. హోమ్ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్‌తో పాయింట్ల ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది.