SDPT: అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఏసీపీ సదానందం, సర్పంచ్ పాండ్రాల దాము, ఎంఈఓ రంగనాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఏసీపీ ప్రశంసించారు.