ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో శుక్రవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని అసిస్టెంట్ ఇంజినీర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మధ్య స్తంభం ఏర్పాటు కారణంగా విద్యుత్ సరఫరాలో ఉంటుందన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని కోరారు.