MNCL: మందమర్రి డివిజన్ పరిధి రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఈ నెల 19, మే 17వ తేదీల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు సందర్శించనున్నట్లు సంస్థ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వైద్యులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు.