SRCL: రైతులకు మెరుగైన విద్యుత్తు అందించేందుకు ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది మరింత కృషి చేయాలని అంతే కాకుండా వినియోగ దారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఎన్పీడీసీఎల్, సిజీ ఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ కోరారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వేములవాడ సబ్ డివిజన్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక శుక్రవారం నిర్వహించారు.