BHPL: జిల్లా SP సంకీర్త్ గౌడ్ ఆదేశాల మేరకు గురువారం గోరికొత్తపల్లిలో సైబర్ జాగృతి దినోత్సవం సందర్భంగా మండల రైతులు & ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. SI సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆన్లైన్ పెట్టుబడి మోసాలు, అపరిచిత కాల్స్, ఫేక్ యాప్లు, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.