HNK: కమలాపూర్ మండలంలోని నేరెళ్ల ఆరె సంక్షేమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అంగీరిక రాజయ్య, ఉపాధ్యక్షులుగా సంగీకారి దానంజయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజు, కోశాధికారిగా కౌడగాని రమేష్, వాడికరి మురళి, కార్యవర్గ సభ్యులుగా సంగీకారి శ్రీనివాస్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.
Tags :