NGKL: బల్మూర్ మండలం జినుకుంట్ గ్రామంలో సర్పంచ్ రంగినేని పుష్పలత, టీజీబీ తుమ్మన్పేట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఆర్థిక, సాంకేతిక అక్షరాభ్యాస సదస్సు నిర్వహించారు. ప్రజలకు బ్యాంక్ సేవలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించి, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్, మెసేజ్లకు స్పందించరాదని, ఓటీపీలు చెప్పొదని సూచించారు.