KNR : కరీంనగర్ జిల్లాలో 16 అంబులెన్సులతో 108 సేవలు అత్యవసర సేవలు పకడ్బందీగా అందిస్తున్నామని జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఆదివారం కరీంనగర్లో 108 అంబులెన్సులను ఆయన తనిఖీ చేశారు. 33 మంది సిబ్బంది, 35 మంది పైలట్లు సేవలందిస్తున్నారని, గతేడాదిలో 23,275 మందిని ఆసుపత్రులకు తరలించామన్నారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణులు వారిని తరలించామన్నారు.