GDWL:గద్వాల మండలం సంగాల గ్రామంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీర్తిశేషులు చెట్టుకింద పార్వతమ్మ జ్ఞాపకార్థంగా సర్పంచ్ రాజశేఖర్ చలివేంద్రాన్ని ఆదివారం గద్వాల రూరల్ SI శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామపెద్దలు అయ్యప్పు రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఇవి ప్రజల దాహార్తిని తీరుస్తాయన్నారు.