SRPT: మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్ష్యాది అన్నారు. శనివారం సూర్యాపేటలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. సమాజంలో కుల, వర్ణ వివక్షతల నిర్మూలనకు చదువు ఒక్కటే మార్గమని గుర్తించిన మహనీయుడు పూలే అన్నారు.