BHPL: టేకుమట్ల మండలంలోని వేల్లంపల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ రవికిరణ్, శాయంపేట మండల అధ్యక్షులు రామకృష్ణ, నేతలు పాల్గొన్నారు.