TPT: పోలవరం మండలం పాత పట్టిసీమ గ్రామంలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులతో కలిసి ఆయన నేరుగా లబ్ధిదారుల నివాసాలకు వద్దకు వెళ్లి పెన్షన్ అందజేశారు. అలాగే ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.