KMM: భక్తిశ్రద్ధలు ఆధ్యాత్మిక పరిమళాల మధ్య కల్లూరు మండలం నారాయణపురం గ్రామం పులకించిపోయింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్వగృహంలో హనుమాన్ చాలీసా పారాయణ ఘట్టం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణంతో మంత్రి నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యావత్ రాష్ట్ర ప్రజలపై అంజన్న ఆశీస్సులు ఉండాలని మంత్రి తెలిపారు.