ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని BCCI భావిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ జాబితాలో ఉండటంతో, ఈ మ్యాచ్‌లో జట్టును ఎవరు నడిపిస్తారనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం, రిషభ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో టీమిండియాను నడిపించే అవకాశం ఉంది.