MNCL: సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అద మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రయ్య సూచించారు. చంద్రయ్య స్థానిక సంస్థల విభాగానికి నూతన అడిషనల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.