NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ సాయిచైతన్య సూచించారు. పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.సీపీ మాట్లాడుతూ బక్రీద్ పండగ సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.