SDPT: జిల్లాలో నూతనంగా నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను త్వరగా ప్రారంభించాలని MP రఘునందన్ రావు కోరారు. ఈ విషయమై రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌తో కలిసి వినతిపత్రం ఇచ్చారు. అలాగే మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఈదుల నాగులపల్లి రైల్వే స్టేషన్‌ను టర్మినల్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.