WGL: రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ వరంగల్ నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు కొత్త మోడల్ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభిస్తారు. 12:30 గంటలకు దేశాయిపేట చిన్న వడ్డేపల్లి చెరువు, ఒంటిగంటకు ఉరుసు రంగసముద్రం చెరువు పునరుద్ధరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.