HYD: GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాల మేరకు గుజరాత్‌లోని రాజ్ కోట్ స్టడీ టూర్లో ఉన్నామని లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖరరెడ్డి తెలిపారు. ఈ అధ్యానంలో రాజ్ కోట్లో అమలు చేస్తున్న టాక్స్‌ల విధానం, చెత్త సేకరణ విధానాలు తెలుసుకున్నామన్నారు. ఆ విధానాలు GHMCలో అమలు చేస్తే అభివృద్ధిపరంగా బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.