KMR: పల్వంచ మండలం ఫరీద్పేటకు చెందిన ఉద్యమ గాయకుడు కర్రోల్ల దేవాగాడ్ జాతీయ స్థాయి ‘తెలంగాణ రత్న’ అవార్డు-2026కు ఎంపికయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘పారాచుట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ఈ అవార్డును ప్రకటించినట్లు ఇండియా చీఫ్ దాసరి స్వప్న మహేశ్ తెలిపారు. ఉద్యమ సమయంలో పాటలు, ఆటలతో ప్రజలను చైతన్యపరిచారు.