KMR: గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఎల్పుగొండ 39.8°C, మెనూర్ (మద్నూర్)39,7, బిచ్కుంద 39.6, భిక్కనూరు, గాంధారి, జుక్కల్, లచ్చపేట్ 39.0, దోమకొండ , సోమూర్, మక్దూంపూర్ 38.9, సర్వపూర్ , కొల్లూరు 38.8, కామారెడ్డి(IDOC), భూంపల్లి 38.6, పుల్కల్, పిట్లం 38.5°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి అని అధికారులు వెల్లడించారు.
Tags :