ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘జై హనుమాన్’ . తాజాగా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రిషబ్, ఇతర కీలక నటీనటులపై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట చుట్టూ సాగే ఆసక్తికర కథాంశంతో, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కుతోంది.