ADB: అదిలాబాద్ మార్కెట్లో శనగలు ఎక్కువగా నిలువ ఉండటం వలన సోమవారం బంద్ ఉంటుందని సెంటర్ ఇన్ఛార్జ్ తెలిపారు. తిరిగి కొనుగోలు తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. రైతులు తమపంటను షెడ్యూల్ ప్రకారమే మార్కెట్కు తీసుకొని రావాలని సూచించారు. ఈ మేరకు రైతులు సహకరించాలని కోరారు.