ADB: ఇచ్చోడ మండలంలోని దాబ (బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్ నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.