NZB: తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో రేపు మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య యాదగిరిరావు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది పరిశోధక విద్యార్థులు రేపు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.