KNR: కరీంనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రచార పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి కె. ప్రశాంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యత పెంపు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికల వృద్ధే కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు.ఉపాధ్యాయులు,ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి విద్యార్థులను చేర్పించాలని కోరారు.