HYD: బక్రీద్ పండుగను పురస్కరించుకుని నగరంలో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడానికి GHMC బృందాలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అంబర్పేట్, తార్నాక, మెట్టుగూడ, బోరబండ తదితర ప్రాంతాలలో నిరంతర క్షేత్రస్థాయి తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నల్లటి వ్యర్థాల కవర్ల పంపిణీ, బక్రీద్ స్టాళ్ల పరిశీలన వేగవంతం చేసినట్లు తెలిపారు.
Tags :