SRCL: వేములవాడ భీమేశ్వరస్వామివారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం ఉదయం నుంచి కొనసాగుతుంది. పార్కింగ్ స్థలంలో లెక్కిస్తున్నారు. సీసీ కెమెరాలు, పోలీసు, ఎస్పీఎఫ్ సిబ్బంది నిఘా నీడలో లెక్కిస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు రోజురోజుకు వేములవాడ ఆలయాలను దర్శించుకుంటున్నారని తెలిపారు.