BDK: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ, విద్యుత్, ఉపాధి హామీ చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం అన్నపురెడ్డిపల్లి మండల కార్యదర్శి కీసర రామారావు తెలిపారు. గురువారం బుచ్చన్న గూడెంలో కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రతులను తగలబెట్టారు కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల దేశ రైతులందరికీ నష్టం జరుగుతుందని చెప్పారు.