NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు తన భార్య లక్ష్మీదేవితో కలిసి అత్తగారు ఊరు అయినా కమలపాడు గ్రామానికి వెళ్లారు. సుధాకర్ ఇవాళ మద్యం కోసం యాడికి పట్టణానికి చేరుకుని మద్యం సేవించి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అత్తగారి ఇంటికి అల్లుడు పోయి అక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు.