BDK: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. కాగా మరో మూడు రోజులపాటు ఎండ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలెగ్లు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.