HNK: రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన పరకాల నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. వనమాల కనపర్తిలో ఆయన మాట్లాడుతూ.. పరకాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.