ADB: బోథ్ నియోజకవర్గంలో సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. బాసర దేవాలయ అభివృద్ధికి రూ.300 కోట్లు, గోదావరి పుష్కరాల కోసం రూ.500 కోట్లతో కుంభమేళా తరహాలో ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.