JGL: రాయికల్ పట్టణంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో పిల్లలకు ఇండోర్ గేమ్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రికెట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఛైర్పర్సన్ వసంత సురేష్, రాయికల్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.