BHPL: రేగొండ మండలంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ పార్లమెంటు కో-కన్వీనర్ ప్రసాదరావు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.