NRPT: మాగనూరు మండలంలోని నేరేడుగం, భూత్పూర్ గ్రామస్థులకు తక్షణమే పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. సోమవారం హైదరాబాద్లో మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సర్వం కోల్పోయి నిర్వాసితులైన తమను ఆదుకోవాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు.