KMR: నాగిరెడ్డిపేట్ వారం రోజుల్లో మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని డీసీఎస్వో వెంకటేశం తెలిపారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మంగళవారం కొనుగోలు కేంద్రాలను పౌరసరపరాల శాఖ అధికారులు పరిశీలించారు. జిల్లాలో అత్యధికంగా వరి ధాన్యం పండుతుందని, ధాన్యం సేకరణలో హమాలీలు, లారీల కొరతతో జాప్యం జరిగిందన్నారు.